Sunday, December 20, 2009


వెన్నెల ఎంత వీచినా... నీ నవ్వు కాస్త చాలు...
అరుణోదయం ఎంత వేడినిచ్చినా.. నీ కౌగిలిలో వెచ్చదనంచాలు...
తారలెన్ని వున్నా ...నీ రెండు చూపులు చాలు.....
ఈ నేల ఫై చోటు ఎంత వున్నా... ఒక నీ హృదయం లో కాస్త చోటు చాలు....
జీవితం ఎంత వున్నా ...నీతో ఒక్క క్షణం చాలు.....